AP: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆ పార్టీ అధినేత, Dy.CM పవన్ కళ్యాణ్‌కు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఏడు సిద్ధాంతాలతో ప్రజా జీవితాల్లో భాగం కావడం చాలా సంతోషమని, ‘ఈ శుభ సందర్భంలో పవనన్నకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు’ అంటూ X వేదికగా ట్వీట్ చేశారు.