TG: దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగంలో 14 శాతం వాటాతో హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతోందని మారుతీ సుజుకీ సంస్థ వెల్లడించింది. నగరంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇ-విటారా కార్ల అమ్మకాలు ప్రారంభించిన తొలి నెలలోనే, 2,254 డెలివరీ చేశామన్నారు.