TG: సిద్ధిపేట స్థానం మహిళలకు రిజర్వు కాదా? సీఎం, గుంటనక్క మధ్య అవగాహనతో ఏం చేస్తారో? అని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సీఎం ప్యూచర్ సిటీ పేరుతో HYDను ఆగం చేసేలా ఉన్నారని మండిపడ్డారు. ఏపీ, అమరావతి గురించి తమకు అవసరం లేదన్నారు. కేసు కొట్టివేశారంటేనే తనకు ప్రకృతి సహకరిస్తుందన్నారు. తమ అజెండా ప్రకటించాక.. చాలా మంది పార్టీలోకి వస్తారని తెలిపారు.