TG: హైదరాబాద్లోని హైదర్షాకోట్కు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లింది. గంధంగూడలో మూసీ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మూసీ బాధితులతో కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్టలు కొడుతుందని మండిపడ్డారు.