TG: తెలంగాణ జాగృతి, HMS ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి పేరుతో రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ భేటీకి కవిత, కార్మిక సంఘాల నేతలు హాజరుకానున్నారు. సింగరేణి సమస్యలు, బకాయిలు, మెడికల్ బోర్డు, కారుణ్య నియామకాలపై చర్చించనున్నారు. సింగరేణిలో పనిచేసే వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.