AP: IPS సునీల్ నాయక్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. వైసీపీ హయాంలో Dy. స్పీకర్ రఘురామకృష్ణరాజును CID కస్టడీలో హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో గుంటూరు మొబైల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా, ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు అక్కడి హైకోర్టు నిరాకరించడంతో గుంటూరు మొబైల్ కోర్టులో పోలీసులు అరెస్ట్ వారెంట్ పిటిషన్ వేశారు.