TG: HYD కింగ్ కోఠి దవాఖానలో మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనంగా ప్రారంభించారు. ప్రైవేటు ఆస్పత్రిలో దాదాపు రూ. 5వేల వరకు ఖరీదు చేసే గార్డాసిల్-4 వ్యాక్సిన్ ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ వ్యాక్సిన్ ను సింగిల్ డోస్ కింద ఎడమ చేతికి వేస్తారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎడమ చేతి చూపుడు వేలికి మార్కర్ ఇంక్ పెడతారు. యూ-విన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.