భారత నౌకలపై కాల్పుల గురించి దర్యాప్తు చేస్తున్నామని ఇరాన్ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘాయి వెల్లడించారు. దాడి చేసింది తమ దళాలేనా అన్నది ధ్రువీకరించుకొనే పనిలో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఈ దాడికి ప్రతి స్పందనగా ఇరాన్ ప్రతినిధికి భారత్ సమన్లు జారీ చేసింది. కాగా హర్మూజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న రెండు నౌకలపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.