AP: ప్రభుత్వ నియమాల ప్రకారం సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అశోక్‌గజపతిరాజు కుటుంబసభ్యులకు తొలుత నిజరూప దర్శనం కల్పిస్తామని చెప్పారు. భక్తులు స్లాట్ల ప్రకారమే దర్శనాలకు రావాలని సూచించారు. అప్పటికప్పుడు వచ్చే భక్తులకు ఇబ్బందులు రావచ్చని.. ఒకసారి క్యూలైను నిండితే 21 వేల మంది దర్శనాలు చేసుకోవచ్చని వెల్లడించారు.