మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కోట్మాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.