TG: HCA ఆధ్వర్యంలో జరగనున్న టీజీ20 క్రికెట్ లీగ్‌కు సంబంధించి నల్గొండ జట్టును రూ. 5.06 కోట్లకు కిషోర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ దక్కించుకుంది. కరీంనగర్ టీంను రూ.4.57 కోట్లకు ఈఐపీఎల్ గ్రూప్, మహబూబ్ నగర్ జట్టును రూ. 4.50 కోట్లకు వీరభద్ర స్టీల్స్, ఖమ్మం టీంను రూ. 4.44కోట్లకు అన్విత్ గ్రూప్ దక్కించున్నాయి.