TG: రాష్ట్ర ప్రభుత్వం 2026 యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే మొదటి విడతగా సుమారు 70 లక్షల మంది రైతులకు సంబంధించి ఒక ఎకరాకు రూ. 6000 చొప్పున జమ అయ్యాయి. ఈ వారంలో రెండో విడతగా 5 ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. మరి మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయా? కామెంట్ చేయండి?