TG: ఇందిరమ్మ ఇళ్లలో ఇవాళ్టి నుంచి లబ్ధిదారులు గృహప్రవేశం చేయనున్నారు. ఏప్రిల్ 1, 20, 21, 30 తేదీల్లో గృహప్రవేశాలు జరగనున్నాయి. మేలో 4, 8, 13, 14, 18, 25, 27, 28.. జూన్ మొదటి వారంలో లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ముహూర్తాలు ఖరారు చేసింది. ఏప్రిల్ చివరినాటికి కొత్త ఇళ్లలోకి 33 వేల మంది లబ్ధిదారులు మారనున్నారు.