AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకోవడానికి కారణమేంటని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు. గతంలో వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునేందుకే కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. YSR చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా పనిచేయాలని.. భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు.
Tags :