TG: మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తిష్ట వేశారు. డిప్యూటేషన్‌పై వచ్చి ఏళ్ల తరబడి ఇక్కడే కొనసాగుతున్నారు. ఫలితంగా మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ శాఖలోని అధికారులకు పోస్టింగ్‌లు కరువయ్యాయి. దీంతోపాటు రెవెన్యూ శాఖ అధికారులు సైతం ఈ శాఖలోనే ఉన్నారు.