AP: మావిగన్ మలయాళం సినిమా పేరులా ఉందని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ‘ఎప్పుడు అధికారంలోకి వస్తారో తెలియని అన్నారు. జగన్కు మావిగన్ సలహా ఎవరు ఇచ్చారు. రాజధానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది. ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని’ అని స్పష్టం చేశారు.