ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరిట తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ మోటార్ సైకిల్ ధరను రూ.2.79 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్ ధర) నిర్ణయించింది. ఏప్రిల్ 10 నుంచి బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.