నల్ల క్యారెట్, ఆవాలు, నీరు సరైన నిష్పత్తిలో కలిపి కాంజీ పానీయం తయారు చేస్తారు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. జీర్ణాశయంలో వాపులను తగ్గించడంలో, జీర్ణాశయం అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవిలో జీర్ణక్రియ మందగించి కడుపు ఉబ్బరం సమస్యలు రావొచ్చు. కాంజీ వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది బయటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీరాన్ని చల్లబరచి వేడిని తగ్గిస్తుంది.