AP: మంత్రి నారా లోకేష్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో వాట్సాప్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్నోవేషన్ ఫోరం ప్రారంభోత్సవం, సదస్సులో ఆయన పాల్గొననున్నారు. డిజిటల్ గవర్నెన్స్, సిటిజన్ సర్వీసెస్లో సాంకేతిక వినియోగంపై సదస్సు నిర్వహించనున్నారు. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీకి సాంకేతికత వినియోగంపై సదస్సులో చర్చించనున్నారు.