TG: మహిళల రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై ఇవాళ 4PMకు లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. డీలిమిటేషన్ బిల్లుకు సాధారణ మెజారిటీయే అవసరం. కాగా, రాజ్యాంగ సవరణ బిల్లుకు మాత్రం మూడింట రెండొంతులు అంటే 360 మంది సభ్యుల మద్దతు కావాలి. అధికార NDA కూటమికి 292 మంది సభ్యులు ఉండగా.. మరో 68 మంది మద్దతు కావాలి. కాగా, డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని విపక్షాలు చెబుతున్నాయి.