TG: కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సీఎం మాజీ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ ఆధ్వర్యంలో జాక్ ప్రతినిధులు అభినందించారు. నరేందర్ రెడ్డి సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం సమర్పించారు.