RR: అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం 58వ సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు మేనేజర్ జక్కుల ఐలేశ్ యాదవ్ తెలిపారు. సంఘం కార్యాలయ ఆవరణలో ఉదయం 11:30 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి సంఘం పరిధిలోని రైతులు, ఖాతాదారులు, సభ్యులు హాజరుకావాలని కోరారు.