మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘గోపీచంద్ 33’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 13 గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రానికి ‘భారత వర్ష’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.