టాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు-నమ్రత, నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ వంటి సీనియర్లతో పాటు.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, కిరణ్ అబ్బవరం-రహస్య, వరుణ్ సందేశ్-వితిక, నాగ అశ్విన్-ప్రియాంక దత్, నాగ చైతన్య-శోభిత, విజయ్-రష్మిక వైవాహిక బంధంలో ఉన్నారు.
Tags :