టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ అర్జునరాజు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వ్యద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో కన్నుమూశారు. వేటగాడు, కొండవీటి సింహం, జేబుదొంగ, అడవి సింహాలు, జాబిల్లి వంటి సినిమాలకు నిర్మాత వ్యవహించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.