BHPL: జిల్లాలో ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతును ప్రకటిస్తుందని జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. భూపాలపల్లిలో మీడియాతో రవిపటేల్ మాట్లాడుతూ.. RTC కార్మికుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TRP జిల్లా నేతలు పాల్గొన్నారు.