TG: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల ముగింపు కార్యక్రమం జరగనుంది. ఈ నెల 27న కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యాత్వాల పునరుద్ధరణ, రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.
Tags :