మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీల ‘మెగా 158’ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ సెకండ్ హాఫ్ ఫ్లాష్‌బ్యాక్ కోసం చిరు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారట. ఇందుకోసం సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్ సరికొత్త హెయిర్ స్టైల్‌ను డిజైన్ చేస్తున్నాడట. వింటేజ్ చిరును గుర్తుచేస్తూనే, మోడరన్ టచ్‌తో బాబీ ఈ లుక్ ప్లాన్ చేసినట్లు టాక్.
Tags :