నటి త్రిష పేరు మళ్లీ SMలో వైరల్ అవుతోంది. తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్, సూర్యల కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఆమె భాగం కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ముగ్గురి విజయాల వెనక త్రిష మ్యాజిక్ ఉందంటూ ఓ అభిమాని చేసిన పోస్ట్‌ను, త్రిష తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీతో థాంక్స్ చెప్పింది.