సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథలో సంతోష్ మార్క్ కామెడీ, మానస నటన ప్రత్యేకం. ఈ వీకెండ్ వినోదం కోసం ఓటీటీ ప్రియులు సిద్ధమైపోవచ్చు.