AP: గనుల శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు, రాష్ట్రాన్ని ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్‌గా మారుస్తామన్నారు. త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్ మిషన్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యమని, 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Tags :