GNTR: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తలపకట్టి హోటల్ పక్కన అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోగా, ముగ్గురు సెల్ ఫోన్లు, 2 నిరోధ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న లక్ష్మి, రాపోలు శివను గుర్తించారు.