ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డును కమెడీయన్ వీర్ దాస్‌కు వరించింది. నెట్ ఫ్లిక్స్‌లో వచ్చే వీర్ దాస్- ల్యాండింగ్ షోలో అతనికి టైమింగ్ కామెడీకి అవార్డు వచ్చింది.
బిలియనీర్ బిల్ గేట్స్ మురుగు కాలువ లోనికి వెళ్లారు. అక్కడ వ్యర్థాల నిర్వహణ గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో.. అటు దర్శకుడు శంకర్‌కు గానీ, ఇటు నిర్మాత దిల్ రాజుకి గానీ ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతునే ఉన్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం గేమ్ చేంజర్ ప్యాకప్ అప్పుడే అని చ
విజయ్ నటించిన లియో చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై పర్వాలేదనిపించింది. టాక్ ఎలా ఉన్నా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష నటించింది. ఇద్దరూ భార్య భర్తలుగా అద్భుతంగా నటించి మెప్పించారు.
లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన లియో సినిమాలో తమిళ సీనియర్ యాక్టర్ మన్సూర్ అలీఖాన్ కూడా నటించాడు. అయితే.. తాజాగా ఈయన త్రిషను ఉద్దేశించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో అతని పై త్రిష మండిపడింది. త్రిషకు మద్దతుగా తమిళ హీరోలు నిలిచారు. అలా
దేశంలో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 1,760 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అందులో తెలంగాణలోనే అత్యధికంగా నగదును సీజ్ చేసినట్లుగా తెలిపారు.
ఎట్టకేలకు ఫైనల్‌గా బాలీవుడ్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'యానిమల్' ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇంతకు ముందు వినిపించిన డేట్ కంటే.. మరో రెండు రోజులు వెనక్కి వెళ్లింది యానిమల్ ట్రైలర్.
ఫైనల్‌గా కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటించిన 'లియో' సినిమా ఓటిటి డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు రెండు డేట్స్ లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ లియో ఏయో తేదీలలో ఓటిటిలోకి రానుంది.
వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం మేర ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా, పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన విషయం తెలిసిందే. ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండటంతో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే, బీబీ యాజమాన్యం ఒక బ్యాచ్ కి మాత్రం ఫుల్ సపోర్ట్ గా నిలుస్తోంది అనే కామెంట్స్ మాత్రం ఎక్కువగ