GNTR: గుంటూరులో ఖాజీల అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖాజీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.