NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం వెంకటాచలం మండలంలో పర్యటించారు. రైతులకు సబ్సిడీపై పవర్ స్ప్రేయర్లు, రొటావేటార్లు, బ్రష్ కట్టర్లు, ట్రాక్టర్ డ్రాన్లు అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం అర్హులైన రైతులకు అందజేశారు. మండలంలో 30 మంది రైతులకు పవర్ స్ప్రేయర్లు అందజేశారు.