BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి గురువారం ఆలయ ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. అందులో భాగంగా కళ్యాణకట్ట రూ.75,000, ప్రసాద విక్రయాలు రూ.11,02,680, VIP దర్శనాలు రూ.2,25,000, బ్రేక్ దర్శనాలు రూ.1,64,700, కార్ పార్కింగ్ రూ.3,11,500, వ్రతాలు రూ.1,37,600 తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.34,67,268 ఆదాయం వచ్చిందన్నారు.