కోనసీమ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పీవీఎన్ మాధవ్‌ని మంగళవారం విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో బాధ్యతలు స్వీకరించి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అమలాపురంకి చెందిన బీజేపీ నేతలు కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్, సోషల్ మీడియా నాయకులు యనమదల వెంకటరమణ పాల్గొన్నారు. మాధవ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.