• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

CM Revanth Reddy: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తాం

రైతుల రుణమాఫీ ఆగస్టు 15లోపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.2లక్షల రైతు రుణమాఫీపై తమకి ఒక ప్రణాళిక ఉందన్నారు.

April 28, 2024 / 12:31 PM IST

Chandrababu: హామీలను నెరవేర్చక జగన్ ప్రజలను మోసం చేశారు

సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపరంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి, సీపీఎస్ రద్దు లేదని ఆరోపించారు.

April 28, 2024 / 10:08 AM IST

Andhra Pradesh: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

ఆంధ్రపదేశ్‌లో వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మరి ఆ హామీలేంటో తెలుసుకుందాం.

April 27, 2024 / 03:24 PM IST

KTR: తెలంగాణ మేలుకోరే పార్టీ బీఆర్‌ఎస్

బీఆర్‌ఎస్ పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం అని 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

April 27, 2024 / 11:34 AM IST

Komatireddy Venkatareddy: గతంలో నేను పదవి వదులుకున్నా!

మాజీ మంత్రి కేసీఆర్ మోసగించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కూడా కల్పించలేదన్నారు.

April 26, 2024 / 03:29 PM IST

YS Sharmila: సొంత చెల్లి అని చూడకుండా.. నేను ధరించిన దుస్తుల గురించి జగన్ ప్రస్తావించారు

సీఎం జగన్ తన సొంత చెల్లి ధరించే దుస్తుల గురించి వేలమంది ఉండే సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ ఆయనపై మండిపడ్డారు.

April 26, 2024 / 12:19 PM IST

YS Sowbhagya: సీఎం జగన్‌కు వివేకా భార్య బహిరంగ లేఖ!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు.

April 25, 2024 / 01:11 PM IST

Pawan Kalyan: సీఎంను మార్చాల్సిన సమయమిది!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలోని కూటమి లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని.. ఓ తరం కోసమన్నారు.

April 25, 2024 / 11:25 AM IST

Bonda Uma: ఇక పోలీసులు వైసీపీ యూనిఫాం తీసి డ్యూటీ చేయాలి

పోలీసులు వైసీపీను కాస్తున్నారని.. ఇకనైనా ఆ పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు.

April 24, 2024 / 12:56 PM IST

TDP: ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల మార్పులపై కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు.

April 21, 2024 / 12:59 PM IST

Nomination : కుప్పంలో చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్‌ని దాఖలు చేయడానికి ఆయన సతీమని నారా భువనేశ్వరి ర్యాలీ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

April 19, 2024 / 02:04 PM IST

UP : యూపీ ఎన్నికల బరిలో తెలుగు మహిళ

సాధారణంగా చాలా పేరున్న నేతలు మాత్రమే వేరు వేరు రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంటారు. అయితే ఓ తెలుగు మహిళ యూపీ లోక్‌ సభ ఎన్నికల బరిలో దిగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆమెపై పడింది. ఇంతకీ ఆమె ఎవరంటే...

April 17, 2024 / 05:27 PM IST

Komatireddy: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదు

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని.. వస్తే తాను దేనికైనా సిద్ధమని కోమటిరెడ్డి అన్నారు.

April 17, 2024 / 04:13 PM IST

Nara Bhuvaneswari: రాష్ట్రానికి మళ్లీ స్వాతంత్య్రం రావాలి

బ్రిటిష్ పాలనలో అవమానాలు, హింస ఉండేవి. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నామని భువనేశ్వరి అన్నారు. మన రాష్ట్రానికి మళ్లీ స్వతంత్య్రం రావాలి.. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలి. దీనికోసమే ప్రజల్లో ఉంటామని తెలిపారు.

April 15, 2024 / 11:42 AM IST

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.

April 15, 2024 / 10:58 AM IST