NLR: కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసి నెల్లూరు జిల్లాని అగ్రస్థానంలో నిలపాలని పార్లమెంటరీ దిశా కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పథకాల అమలులో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.