ప్రస్తుతం మనకు మార్కెట్లో చాల రకాల శాండ్ విచ్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వాటన్నింటిలోనూ చీజ్ శాండ్ విచ్(Sandwich)కి ఎక్కువ క్రేజ్ ఉంది. కాగా తాజాగా ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలోనే అతి పెద్ద శాండ్ విచ్ ని తయారు చేశారు.
చలికాలం వచ్చేసింది. ఇప్పుడు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఎక్కువే.. మరి ఈ సీజన్‌లో ఏ ఫుడ్ తీసుకోవాలి.. పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. పదండి.
ప్రపంచంలో అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాను ఫ్రాన్స్‌కు చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ లా లిస్టే విడుదల చేసింది. ఫలక్ నుమాకు చెందిన ఆదా రెస్టారెంట్ మూడో స్థానం దక్కించుకుంది.
మాంసాహార ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా చికెన్ ధరలు భారీగా తగ్గిపోయాయి. కిలో చికెన్ దాదాపు రూ.300 ఉండగా..అది కాస్తా ప్రస్తుతం సగానికి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మొలకలు పోషక విలువలకు ప్రసిద్ధి చెందిన అద్భుతమైన ఆహారం. అయితే ఈ సూపర్‌ఫుడ్‌ను రోజు స్వీకరించడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి. వీటిని తినడం ద్వారా మన ఆరోగ్యం ఎలా ఉంటుందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
మీకు జంక్ ఫుడ్ అంటే ఇష్టమా అయితే ఒక్కసారి ఈ వార్త చదవండి. ఎందుకంటే ఇటివల ఓ దేశం ఏకంగా జంక్ ఫుడ్ పై పన్నును విధిస్తోంది. అయితే అక్కడి ప్రజలు ఎక్కువగా జంక్ ఫుడ్ తిని అనారోగ్యం బారిన పడుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక ధాన్యం ఉంటుంది. అది గోధుమలు లేదా బియ్యం, మిల్లెట్లు మొదలైనవి కావచ్చు. గోధుమలు, బియ్యం తెగుళ్లు లేదా కీటకాల బారిన పడే అవకాశం ఉంది. ఈ కీటకాలు గింజలను లోపలి నుంచి ఖాళీ చేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి వంట చేయడానికి ముందు వాటిని తొలగించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మీరు గింజల్లో చీడపీడల వల్ల ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను పాటించండి.
శెనగలు ఆరోగ్య పరంగా మంచి ఆహారం. ఇది ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ కి మంచి మూలం. బాదం పప్పుతో సమానంగా శెనగల్లో ప్రయోజనం ఉంటుందట. మరి వీటిని రోజూ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో(chana benefits) ఇప్పుడు చూద్దాం.
మన రోజువారీ ఆహారంలో గింజలను చేర్చుకోవడం ఎల్లప్పుడూ మంచిది. గింజలు విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి మన మొత్తం శ్రేయస్సుకు అవసరమైనవి. పిస్తాలో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో విటమిన్ B6, థయామిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిస్తా పప్పులను మన డైట్ లో తీసుకోవడం వల్ల కలిగే లాభాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిల్వ చేసిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తీసుకోవడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. అందుకు కారణమైన బ్యాక్టీరియా గురించి కచ్చితంగా కొన్ని విషయాలను అందరూ తెలుసుకోవాలి.
జాక్‌ఫ్రూట్ మంచి ఆరోగ్యకరమైన కూరగాయ అయినప్పటికీ ఇందులో ఉండే ఆక్సలేట్‌తో పాటు కొన్ని ప్రత్యేక పదార్థాలు శరీరంలో విషపూరితమైనవి. ఇలాంటి క్రమంలో జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత తినకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పండుగ సీజన్‌లో పాలు, పెరుగు, జున్ను విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలు వివిధ రకాల వంటలను తయారు చేస్తారు. బాగా, ముఖ్యంగా జున్ను శాఖాహారుల మొదటి ఎంపిక.
యాపిల్ గింజలను నిర్లక్ష్యంగా తింటున్నారా.. యాపిల్ గింజల్లో విషం ఉందని ఎక్కడైనా విన్నారా? ఆపిల్ విత్తనాలు నిజానికి విషపూరితమైనవి. కానీ అవి పొడిగా చేసి ఉండి..ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మనిషిని చంపేస్తాయి.
మీ అనారోగ్యానికి ప్రధాన కారణం మీ ఆహారం. సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అలాగే మీరు ఆకుకూరలు, పండ్లు తిన్నా అనారోగ్యంతో బాధపడుతున్నారంటే ఆహారం తీసుకునే సమయం సరిగ్గా లేదని అర్థం. కూరగాయలు, పండ్లు తినాలని మనకు తెలుసు. కానీ ఎప్పుడు తినాలో తెలియదు.