స్టార్ హీరోలు హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను నిర్మాత నాగవంశీ భారీ ధరకు దక్కించుకున్నాడు. కాగా, ఎన్టీఆర్ గత చిత్రం ‘దేవర’ హక్కులను కూడా ఆయనే దక్కించుకున్నాడు.