SKLM: మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో మంగళవారం కార్గో ఎయిర్ పోర్టు సర్వే బృందాలు సర్వే చేయడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అడ్డుకోవడంతో సర్వే చేపట్టేందుకు వచ్చిన సర్వే బృందాలు తిరిగి వెళ్లిపోయాయి.