NDL: పీఎం సూర్య ఘర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని.. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముక్త్ బిజిలి యోజన పథకం కింద సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు వందమంది దరఖాస్తుదారులకు స్టేట్ బ్యాంక్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.