KKD: సాధారణ బదిలీల్లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్జేడీగా నియమితులైన జీవీ రామచంద్రరావు మంగళవారం కాకినాడలో ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ ఆయనకు పలు సూచనలు చేశారు.