NLG: కనగల్ మండల పరిధిలోని పగడిమర్రి గ్రామంలో గురువారం రోజు చాపల వేటకు వెళ్ళిన యువకుడు అబ్బిడి నాగార్జున రెడ్డి అదే గ్రామానికి చెందిన కుంటలో గురువారం రోజు మృతి చెందినట్లు స్థానిక తహసీల్దార్ పద్మ తెలిపారు. మృతిడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాగార్జున మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.