NRL: మనుబోలు మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం మంత్రి లోకేశ్ TDP నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన కారులోనే అందరికి అభివాదం చేశారు. అనంతరం మంత్రిని గజమాలతో ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, టీడీపీ నాయకుడు శివుడు, రాజా గౌడ్, సాని వెంకటరమణయ్య ఉన్నారు