SKLM: రణస్థలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూటమి మహిళా నాయకులు మధ్య ఆయన కేక్ కటింగ్ చేసి, మిఠాయిలను పంచిపెట్టారు. మహిళాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు నేతింటి రాజేశ్వరి, జరుగుళ్ళ సంతు, కళ్యాణి, పద్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.