MDK: రెవెన్యూ కార్యకలాపాలు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల భద్రత క్రమ పద్ధతిలో ఉండాలని సూచించారు. అధికారులు ప్రజా సమస్యలపై జవాబుదారితనం అవసరమని పేర్కొన్నారు.