CTR: గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసిన పరిపాలనను మార్చి వికాస దిశగా నడిపిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సోమవారం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణమండపంలో టీడీపీ నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డి నియామక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.