ELR: బుట్టాయిగూడెం మండలం వేపులపాడులో బీటీ రోడ్డుకు గురువారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన జెసిబి వాహనాన్ని ఎక్కి పనులు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు ₹.27 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అలాగే నియోజకవర్గాన్ని సుందరీకరణ చేయడమే నా లక్ష్యం అన్నారు.